Involve October by TeluguGeeks INVOLVE

Involve October

Benefits of daily affirmation
1. Affirmations  వల్ల మీ లోని నెగటివిటీ పెరగకుండా, ఉన్న నెగటివిటీ ని తగ్గిస్తుంది.
2. Affirmations వల్ల మీ ఆలోచనల మీద మీ actions మీద మీకు అవగాహన పెరుగుతుంది.
3. Affirmations డైలీ చేస్తే మీ పనిలో మీరు concentrated గా motivated గా ఉంటారు.
4. Affirmations మీలో కృతజ్ఞత భావాన్ని పెంచుతుంది.
5. Affirmations మీకు కొత్త అవకాశాలని create చేస్తుంది.
6. Affirmations  మీ లో కొత్త నమ్మకాన్ని మీ మీద మీకు confidence ని పెంచుతుంది.
7. Affirmations  మీలో creative thinking ని పెంచుతుంది.

చివరగా ఈ Affirmations వల్ల మీ life quality బాగా improve అవుతుంది.


What's included?

File Icon 7 files

Contents

1. Affirmations
IMPROVE HEALTH
11 mins
Good Night Sleep
11 mins
Avoid Procrastination
11 mins
Gratitude
12 mins
Top Competitive Exams
10 mins
2. Guided Meditation
17 Seconds Subconscious Mind Technique
10 mins
3. Work Book
ikigai workbook.pdf
5.17 MB